జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం వద్ద గురువారం టాటా మ్యాజిక్ వ్యాను అదుపు తప్పి చెట్టును డీకొట్టింది.
కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం వద్ద గురువారం టాటా మ్యాజిక్ వ్యాను అదుపు తప్పి చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఏడుగురి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.