750 లీటర్ల నాటుసారా స్వాధీనం | 750 liters of liquor seized | Sakshi
Sakshi News home page

750 లీటర్ల నాటుసారా స్వాధీనం

Published Fri, Nov 6 2015 3:18 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

750 liters of liquor seized

అచ్యుతాపురం (విశాఖపట్నం జిల్లా) : అచ్యుతాపురం మండలం పూడిమడకలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 750 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement