ఏసీబీ వలలో వీఆర్‌ఓ | ACB Caught VRO | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వీఆర్‌ఓ

Published Thu, Sep 24 2015 6:56 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ACB Caught VRO

విశాఖపట్నం (రావికమతం) : రావికమతం మండలం గుడివాడ వీఆర్‌ఓ వాలిమరక ముత్యాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాదారు పాసుపుస్తకంలో పేరు మార్పునకు మునగపాకకు చెందిన ఓ రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా గురువాం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్‌ఓపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement