సబ్రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ దాడులు | ACB raids on sub registrar office in anantapur district | Sakshi
Sakshi News home page

సబ్రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ దాడులు

Published Mon, Sep 26 2016 7:07 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

సబ్రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ దాడులు - Sakshi

సబ్రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ దాడులు

అనంతపురం : అనంతపురం జిల్లా కనేకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్పై అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అనధికారికంగా ఉన్న రూ.లక్షా 85 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు డాక్యుమెంట్ రైటర్లతో పాటు సబ్రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement