ట్రాన్స్‌ఫార్మర్ దొంగలకు జైలు | accused sent to jail for transformer robbery case | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ దొంగలకు జైలు

Published Tue, Sep 29 2015 9:22 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

accused sent to jail for transformer robbery case

చింతకొమ్మదిన్నె(వైఎస్సార్‌జిల్లా): వ్యవసాయ బావుల వద్ద ఉన్న ఐదు ట్రాన్స్‌ఫార్మర్‌లు ఎత్తుకెళ్లిన దొంగల ముఠాకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లి గ్రామ పరిధిలో ఐదు ట్రాన్స్‌ఫార్మర్‌లను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాను 2013 అక్టోబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించగా.. మంగళవారం నాడు నేరం రుజువు కావడంతో వారికి న్యాయమూర్తి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement