మంత్రి పచ్చచొక్కాల వెంట నడవటం బాధాకరం | adimulapu suresh concern on the behaviour of the minister | Sakshi
Sakshi News home page

మంత్రి పచ్చచొక్కాల వెంట నడవటం బాధాకరం

Published Mon, Dec 29 2014 1:24 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

మంత్రి పచ్చచొక్కాల వెంట నడవటం బాధాకరం - Sakshi

మంత్రి పచ్చచొక్కాల వెంట నడవటం బాధాకరం

సమస్యలు వివరించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలను వదిలిపెట్టి మంత్రి పచ్చచొక్కాలను వెంట పెట్టుకుని ప్రొటోకాల్ పాటించకుండా వెళ్లిపోవడం బాధాకర ం. జిల్లాకు వచ్చిన మంత్రికి రైతుల కష్టాలను తెలపాలనుకున్నాం. అయితే మంత్రి ఎమ్మెల్యేలను వదిలి పచ్చచొక్కాల వెంట వెళ్లారు. అభివృద్ధి కోసం పార్టీల రహితంగా పనిచేస్తామన్న ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ప్రజల కోసం పోరాడటానికి వెనుకాడబోము. జరుగుతున్న సంఘటనలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. వారే తగిన బుద్ధి చెబుతారు.

ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడు ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement