వామపక్షాలతో కలిసి ఉద్యమాలు: వైఎస్ఆర్ సిపి | Agitations together left parties: YSRCP | Sakshi
Sakshi News home page

వామపక్షాలతో కలిసి ఉద్యమాలు: వైఎస్ఆర్ సిపి

Published Tue, Nov 26 2013 4:45 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

వామపక్షాలతో కలిసి ఉద్యమాలు: వైఎస్ఆర్ సిపి - Sakshi

వామపక్షాలతో కలిసి ఉద్యమాలు: వైఎస్ఆర్ సిపి

హైదరాబాద్:  ప్రజాసమస్యల పరిష్కారానికి వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు.

ఇందిరా పార్క్ వద్ద చేనేత కార్మికులు తలపెట్టిన దీక్షకు తమ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. చేనేత కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని  ఈ రోజు నుంచి 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. చేనేత వస్త్రాలపై రిబేటును కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement