‘ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’ | ahobila ramanuja jeeyar swami slams asaduddin owaisi controversial comments | Sakshi
Sakshi News home page

‘ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’

Published Thu, Mar 17 2016 2:20 PM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

ahobila ramanuja jeeyar swami slams asaduddin owaisi controversial comments

కమలాపురం: అభ్యంతరకరంగా మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అహోబల  రామానుజ జీయర్‌స్వామి సూచించారు. భరతమాతను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని తెలిపారు. గురువారం ఆయన వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం రామాపురంలో విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement