హైదరాబాద్ : అఖిలపక్ష నేతలు బుధవారం ఢిల్లీ బయల్దేరారు. ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించటంపై కేంద్రం జోక్యం కోరుతూ ఈ బందృం హస్తినకు పయనం అయ్యింది. అఖిలపక్ష నేతలతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ కూడా ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు.
ఎంసెట్పై ఢిల్లీ బయల్దేరిన అఖిలపక్షం
Published Wed, Jul 23 2014 10:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement