సాగర్‌లో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్రం | American Buddhist Study Center in Nagarjuna sagar Buddhavanaram | Sakshi
Sakshi News home page

సాగ ర్‌లో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్రం

Published Tue, Mar 18 2014 4:36 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

American Buddhist Study Center in Nagarjuna sagar Buddhavanaram

నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్ర నిర్మాణ పనులకు సోమవారం పర్యాటక చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ భూమిపూజ చేశారు. అనంతరం ప్రజ్ఞోపాయ బుద్ధిస్ట్ చారిటబుల్‌కు చెందిన టెంజన్ ప్రియదర్శిని, రాష్ట్రపర్యాటక సంస్థ గౌరవ సలహాదారులు చెన్నూరి ఆంజనేయరెడ్డిలతో కలిసి బుద్ధుడి విగ్రహానికి బౌద్ధమత సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ బుద్ధవనంలో మెరుగైన ధ్యాన విశ్వవిద్యాలయానికి ఏర్పాటు చేసేందుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామని తెలిపారు. నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తవుతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement