ఎర్రచందనం విక్రయానికి నోటిఫికేషన్ జారీ | Andhra Pradesh Government e notification issued on red sandalwood | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం విక్రయానికి నోటిఫికేషన్ జారీ

Published Fri, Aug 8 2014 12:53 PM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM

Andhra Pradesh Government e notification issued on red sandalwood

హైదరాబాద్: ఎర్రచందనం అమ్మకానికి ఈ - టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే నెల 19 నుంచి 26 మధ్య 4,159 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ఈ - టెండర్ల విధానం ద్వారా టెండర్లు స్వీకరిస్తామని తెలిపింది. ఎర్రచందనాన్ని గ్రేడులుగా విభజించనున్నట్లు తెలిపింది. ఏ గ్రేడ్కు రూ.12 లక్షలు, బి గ్రేడ్కు రూ.10 లక్షలు, సి గ్రేడ్కు రూ. 8 లక్షల కనీన ధరగా నిర్ణయించినట్లు అటవీశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement