ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంపు | andhra pradesh government employees Retirement age hike 58 to 60 years | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంపు

Published Mon, Jun 23 2014 12:01 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

andhra pradesh government employees Retirement age hike 58 to 60 years

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంపు నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు-2014కు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఈ నెల నుంచే పదవీ విరమణ వయస్సు పెంపు వర్తించనుంది.

ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ఫైల్పై సంతకం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులందరూ ఈ పెంపువల్ల మరో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగంలో కొనసాగతారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement