ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలు, మద్దతు ధరపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలు, మద్దతు ధరపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని వైఎస్ఆర్ సీపీ సభ్యులు కోరగా, నోటీసు ఇస్తే చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ తెలిపారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.