డ్వాక్రా, రైతు రుణమాఫీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం | ap assembly:ysrcp adjournment motions over loan waiver | Sakshi
Sakshi News home page

డ్వాక్రా, రైతు రుణమాఫీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Published Thu, Mar 26 2015 8:35 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

ap assembly:ysrcp adjournment motions over loan waiver

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  గురువారం డ్వాక్రా, రైతు రుణమాఫీపై వాయిదా తీర్మానం ఇచ్చింది.  కాగా ఏపీ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) నేడు జరగనుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్లో ఈ సమావేశం జరుగుతుంది. స్పీకర్పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఇందులో నిర్ణయిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement