'నాతో ఎవరూ రాజీకోసం సంప్రదించలేదు' | yanamala talks about privilege motion in assembly | Sakshi
Sakshi News home page

'నాతో ఎవరూ రాజీకోసం సంప్రదించలేదు'

Published Thu, Mar 26 2015 9:54 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

'నాతో ఎవరూ రాజీకోసం సంప్రదించలేదు' - Sakshi

'నాతో ఎవరూ రాజీకోసం సంప్రదించలేదు'

హైదరాబాద్ : అవిశ్వాస తీర్మానానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సభా హక్కుల ఉల్లంఘన నోటీసులకు సంబంధం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అవిశ్వాసంపై వైఎస్ఆర్ సీపీ వెనక్కి తగ్గినా తాము మాత్రం వారిచ్చిన నోటీసులపై వెనక్కి తగ్గేది లేదన్నారు. తనతో ఎవరూ రాజీ కోసం సంప్రదించలేదని యనమల గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎమ్మెల్యేలకు ఐ ఫోన్లు ఇవ్వడానికి అనుమతిచ్చామని, అయితే వాటికి బడ్జెట్ మాత్రం శాసనసభ, శాసనమండలి బడ్జెట్ల నుంచే కేటాయిస్తామని యనమల తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement