ఐటీ సలహాదారులను నియమించిన ప్రభుత్వం | Ap Government Appointed Vidyasagar Reddy And Srinath Devireddy As IT Advisors | Sakshi
Sakshi News home page

ఐటీ సలహాదారులను నియమించిన ప్రభుత్వం

Published Tue, Jul 2 2019 12:01 PM | Last Updated on Tue, Jul 2 2019 12:05 PM

Ap Government Appointed Vidyasagar Reddy And Srinath Devireddy As IT Advisors - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జె. విద్యాసాగర్‌ రెడ్డి, శ్రీనాథ్‌ దేవిరెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా నియమించగా.. కె. రాజశేఖర్‌ రెడ్డిని ఐటీ పెట్టుబడులు, పాలసీదారులుగా నియమించారు. ఈ మేరకు ఐటీ ముఖ్య కార్యదర్శి అనూప్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement