18న ఏపీ ఈసెట్ ఫలితాలు | APECET results on wednesday says set Convenor | Sakshi
Sakshi News home page

18న ఏపీ ఈసెట్ ఫలితాలు

Published Mon, May 16 2016 6:51 PM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

APECET results on wednesday says set Convenor

జేఎన్‌టీయూ(అనంతపురం): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్- 2016) ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూ(అనంతపురం)లో విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డిని ఫలితాల విడుదలకు ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement