కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. తాడేపల్లి పోలీసుల ఓవరాక్షన్‌ | Tadepalle Police Over Action With Guntur District YSRCP Social Media Incharge, More Details Inside | Sakshi
Sakshi News home page

కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. తాడేపల్లి పోలీసుల ఓవరాక్షన్‌

Published Fri, Sep 6 2024 2:36 PM | Last Updated on Fri, Sep 6 2024 3:27 PM

AP News: Tadepalle Police Over Action With YSRCP Social Media Incharge

గుంటూరు, సాక్షి: తాడేపల్లి పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ  గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ను ఈ ఉదయం అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. 

అరెస్టు విషయంలో వెంకటరామిరెడ్డికి కోర్టు ఇదివరకు ఊరట ఇచ్చింది. ఆయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయినా ఆ గడువు ఆదేశాలను పట్టించుకోకుండా ఈ ఉదయం 11గం.కే ఆయన్ని ఇంటి నుంచి తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారు. ఆయన్ని ఎక్కడి తీసుకెళ్లారు? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement