కాంట్రాక్టు డ్రైవర్లకు తీపి కబురు | APSRTC Drivers Regularised In Ananthapur | Sakshi
Sakshi News home page

 కాంట్రాక్టు డ్రైవర్లకు తీపి కబురు

Published Sun, Sep 22 2019 10:55 AM | Last Updated on Sun, Sep 22 2019 10:55 AM

APSRTC Drivers Regularised In Ananthapur - Sakshi

సాక్షి, అనంతపురం: రీజియన్‌ పరిధిలో 240 పని దినాలు పూర్తి చేసుకున్న 26 మంది ఆర్టీసీ కాంట్రాక్ట్‌ డ్రైవర్లను రెగ్యులర్‌ చేస్తూ ఆ సంస్థ ఎండీ శనివారం సర్క్యులర్‌ విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా రెగ్యులర్‌ కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్లకు ఇది తీపికబురైంది.

రెగ్యులర్‌ అయిన డ్రైవర్ల జాబితా ఇలా..

ఉద్యోగి పేరు డిపో
సి.వి.చలపతి రాయదుర్గం
కె.మల్లికార్జున రాయదుర్గం
టి.ఆది రాయదుర్గం
జి.నరసింహులు రాయదుర్గం
జి.గంగాధర్‌ రాయదుర్గం
ఎం.నాగమునెయ్య కళ్యాణదుర్గం
ఎస్‌.మంజునాథ కళ్యాణదుర్గం
బి.చంద్రశేఖర్‌ కళ్యాణదుర్గం
బి.సి.మల్లూనాయక్‌ కళ్యాణదుర్గం
ఎస్‌.రవికుమార్‌ కళ్యాణదుర్గం
కె.రాజ కళ్యాణదుర్గం
ఎస్‌.వీరమారెప్ప కళ్యాణదుర్గం
డి.లక్ష్మానాయక్‌ కళ్యాణదుర్గం
డి.గంగాధర కళ్యాణదుర్గం
హెచ్‌.మల్లికార్జున కళ్యాణదుర్గం
బి.శంకరప్ప కళ్యాణదుర్గం
పి.కుళ్లాయప్ప  గుంతకల్లు
ఎం.కృష్ణమరాజు గుంతకల్లు
ఎల్‌.జగన్నాథ్‌ గుంతకల్లు
ఎస్‌.రమేష్‌నాయక్‌ గుంతకల్లు
పి.గంగప్ప గుంతకల్లు
జి.సత్యమయ్య గుంతకల్లు
డి.మోహన్‌ గుంతకల్లు
ఎన్‌.డేవిడ్‌రాజు గుంతకల్లు
ఎ.జీవన్‌బాబు గుంతకల్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement