గుంతకల్లు డిపో ఎదుట ఉద్రిక్తత | APSRTC strike total, contract staff warned | Sakshi
Sakshi News home page

గుంతకల్లు డిపో ఎదుట ఉద్రిక్తత

Published Thu, May 7 2015 11:52 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

APSRTC strike total, contract staff warned

అనంతపురం: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అధికారులు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలకు పలు కార్మిక సంఘాలు విఘాతం కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపో నుంచి గురువారం ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు బస్సులను ప్రైవేటు సిబ్బంది బయటకు తీశారు.

 

ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకు వచ్చి ప్రైవేటు డ్రైవర్లతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారిపై దాడి చేయడానికి యత్నించారు. దీంతో ఆర్టీసీ కార్మికులను చెదరగొట్టెందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement