
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నంలో అచేతనంగా పడిఉన్న ఓ వృద్ధిడిని పోలీసులు కాపాడారు. రావతి సెంటర్లో మోడల్ ట్రావిస్ దగ్గర అచేతనంగా పడిపోయిన 75 సంవత్సరాల వృద్ధుడిని ఆర్పేట పోలీసులు గుర్తించారు. ముందు వృద్ధుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బేబీ సెంటర్ అనాథ సంరక్షణ నిలయానికి తరలించారు.