రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి టీజీ వెంకటేష్ అక్రమకేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
కర్నూలు: రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి టీజీ వెంకటేష్ అక్రమకేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యమకారులను దూషించడం వల్లే మంత్రి టీజీపై దాడి చేశారన్నారు.
వైఎస్ఆర్‌సీపీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. మంత్రి టీజీపై పరువునష్టం దావా వేస్తామని మోహన్‌రెడ్డి హెచ్చరించారు.