ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయి.. | baby rat Stucks in Flute | Sakshi
Sakshi News home page

ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయి..

Published Sat, Jan 18 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయి..

ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయి..

ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి ఈ ఎలుక పిల్ల అటూ ఇటూ తిరుగుతూ వేణువులో దూరింది. అనంతరం దాని రంధ్రంలో నుంచి తల పెకైత్తి చూసింది. అంతే ఇలా ఇరుక్కుపోయింది. తల వెనక్కు ఎలా తీసుకోవాలో తెలియక రాత్రంతా ఇలాగే ఉండిపోయింది. శుక్రవారం ఉదయం ఆ ఇంట్లోని వ్యక్తులు ఈ మూషికాన్ని గమనించి ఇలా ఫొటో తీశారు.    
 - న్యూస్‌లైన్, కురిచేడు (ప్రకాశం జిల్లా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement