విభజన ఆగిందనడం సరికాదు: పొంగులేటి | Bifurcation Process not Stopped: Ponguleti Sudhakar Reddy | Sakshi
Sakshi News home page

విభజన ఆగిందనడం సరికాదు: పొంగులేటి

Published Wed, Aug 7 2013 8:12 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

విభజన ఆగిందనడం సరికాదు: పొంగులేటి

విభజన ఆగిందనడం సరికాదు: పొంగులేటి

రాష్ర్ట విభజన ప్రక్రియ ఆగిపోయింద ని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు చెప్పటం సరికాదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. ‘వారికి భిన్నాభిప్రాయాలు ఉంటే అధిష్టానంతో చెప్పుకోవాలి తప్ప తెలంగాణ ప్రజల్లో అపోహలు కలిగేలా మాట్లాడటం మంచిదికాదు’ అని బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో అన్నారు.

విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీని చరిత్ర క్షమించదన్న మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించే ందుకు కాలనీల్లో సద్భావనా సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement