'సీమాంధ్రుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలి' | BJP Leader Venkaiah Naidu fires congress party | Sakshi
Sakshi News home page

'సీమాంధ్రుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలి'

Published Sat, Oct 5 2013 12:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'సీమాంధ్రుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలి' - Sakshi

'సీమాంధ్రుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలి'

హైదరాబాద్ : సీమాంధ్రుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ విద్వేషం సృష్టిస్తోందన్నారు.  సీమాంధ్రులు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణ నోట్ పై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటంతో సీమాంధ్ర జిల్లాలు అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రజల ఆగ్రహ జ్వాలలతో 13 జిల్లాలు రగులుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement