క్యాలెండర్ ఆవిష్కరణ | calender innagurated | Sakshi
Sakshi News home page

క్యాలెండర్ ఆవిష్కరణ

Published Fri, Feb 6 2015 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

calender innagurated

హైదరాబాద్: రాష్ట్ర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ అండ్ డైలీ వేజెస్ ఎంప్లాయిస్ యూనియన్ రూపొందించిన ఈ ఏడాది క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆవిష్కరించారు. యూనియన్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.టి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement