తడిసిన బ్యాలెట్ బాక్స్లు, అభ్యర్థుల ఆందోళన | Candidates tension due to ballot box in Rain water | Sakshi
Sakshi News home page

తడిసిన బ్యాలెట్ బాక్స్లు, అభ్యర్థుల ఆందోళన

Published Tue, May 13 2014 10:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

Candidates tension due to ballot box in Rain water

తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దపూడి మండలంలో పోలైన ఓట్లతో కూడిన బ్యాలెట్ బ్యాక్స్ వర్షానికి తడిసిపోయింది. దాంతో బ్యాలెట్ బ్యాక్స్లోని పేపర్లు పూర్తిగా తడిసిపోయాయి. బ్యాలెట్ పేపర్లు అధికారులు ఆరబెడుతున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ -1, నిడదవోలు మండలంలోని కోరుమామిడి, తాడిమల్ల గ్రామాలకు చెందిన బ్యాలెట్ బాక్స్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ... బ్యాలెట్ పేపర్లు పూర్తిగా తడిసిపోయాయి. పేపర్లను ఎన్నికల సిబ్బంది ఆరబెడుతున్నారు. బ్యాలెట్ బాక్స్లు తడవటంతో సదరు అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement