చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
చిత్తూరు జిల్లా: చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. ఎర్ర చందనం విలువ రూ.2 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు.