కీచక కానిస్టేబుల్పై కేసు నమోదు | case filed against rape accused constable | Sakshi
Sakshi News home page

కీచక కానిస్టేబుల్పై కేసు నమోదు

Published Wed, Dec 3 2014 7:23 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

case filed against rape accused constable

హైదరాబాద్: గుంటూరు జిల్లాలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన మురళి అనే కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు రాకపోవడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు.

మంగళవారం రాత్రి గస్తీ పోలీసు మరో హోం గార్డుతో కలసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అత్యాచార సంఘటనను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఎస్పీ రాజేష్ కుమార్ .. ఏఎస్పీ భాస్కర్రావును విచారణ అధికారిగా నియమించారు. అత్యాచార సంఘటన వాస్తవమని విచారణలో తేలడంతో కానిస్టేబుల్పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

(రాత్రి గస్తీ తిరిగే పోలీసులే అత్యాచారం చేశారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement