
సాక్షి, రాజమండ్రి: బ్యాంక్ ఆఫ్ ఇండియా మెసెంజర్ చేతివాటం ప్రదర్శించాడు. ఖాతదారుల ఫోర్జరీ సంతకాలతో నగదు విత్ డ్రా అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కొత్తపేట మండలంలోని వానపల్లిలో చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న బ్యాంక్అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment