ఏపీ మంత్రుల కామెంట్లపై కేంద్రం సీరియస్! | center serious on acchennayudu comments | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రుల కామెంట్లపై కేంద్రం సీరియస్!

Published Thu, Jun 18 2015 9:33 PM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

ఏపీ మంత్రుల కామెంట్లపై కేంద్రం సీరియస్!

ఏపీ మంత్రుల కామెంట్లపై కేంద్రం సీరియస్!

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కేంద్రం స్పందించిన తీరును చీఫ్ సెక్రటరీ ఏపీ సర్కారుకు చేరవేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో నా వ్యాఖ్యలతో గవర్నర్ ను గాయపరిస్తే..వాటిని ఉపసంహరించుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలు ద్వేషంతో చేసినవి కావని కూడా ఆయన వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement