హుదూద్ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష | chandra babu reviews on hudhud effect | Sakshi
Sakshi News home page

హుదూద్ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష

Published Sun, Oct 12 2014 10:47 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

హుదూద్ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష - Sakshi

హుదూద్ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ ప్రభావం, సహాయక చర్యల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో ఆదివారం ఉదయం చంద్రబాబు త్రివిధ దళాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ రాముడు పాల్గొన్నారు. కోస్తా ప్రాంతంలోని 4 జిల్లాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం హెలీకాప్టర్లు, బోట్లు సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement