ఈ నెల 9న ఢిల్లీకి చంద్రబాబు | chandra babu to go to delhi on june 9th | Sakshi
Sakshi News home page

ఈ నెల 9న ఢిల్లీకి చంద్రబాబు

Published Sun, Jun 7 2015 3:31 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

chandra babu to go to delhi on june 9th

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. 10వ తేదీన చైనా ప్రతినిధులతో బృందంతో భేటీ అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement