
చంద్రబాబు విశాఖ పర్యటన వాయిదా
రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 30,31న జిల్లాలో చంద్రబాబు ...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 30,31న జిల్లాలో చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారమిక్కడ తెలిపారు. కాగా విశాఖ జిల్లాలో బాబు పర్యటన ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.