
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందా? ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ దాడి జరిగిందా? ఎంత పెద్ద క్రిమినల్ అయినా క్రైమ్‌ని చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట తప్పు చేసి దొరికి పోతారు. అలానే వైఎస్ జగన్‌పై హత్యాప్రయత్నానికి ముందు.. తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని స్పష్టంగా అర్థమవుతుందని ప్రముఖ సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి తెలిపారు. సాక్షి ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి ఏమన్నారో కింది వీడియోలో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment