కమాండర్‌ మృతి.. గోప్యంగా ఉంచిన అధికారులు | commander died in road accident in visakha | Sakshi
Sakshi News home page

కమాండర్‌ మృతి.. గోప్యంగా ఉంచిన అధికారులు

Published Sun, Jun 11 2017 8:59 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

commander died in road accident in visakha

విశాఖపట్నం: నగరంలోని యరాడ ఘాట్‌రోడ్డులో జరిగిన ఓ రోడ్డుప్రమాదం వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నేవీ అధికారులు సిబ్బంది కారు అదుపుతప్పి యరాడ్‌ ఘాట్‌రోడ్డులో ఓ కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నేవీ కమాండర్‌ అవినాష్‌ ఠాకూర్‌ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ప్రమాదాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement