నంది అవార్డుల ఎంపికకు కమిటీలు | Committees to Nandi Awards selection | Sakshi
Sakshi News home page

నంది అవార్డుల ఎంపికకు కమిటీలు

Published Thu, Dec 22 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

Committees to Nandi Awards selection

సాక్షి, అమరావతి: చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన కళాకారులను అవార్డులకు ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. 2012, 2013 సంవత్సరాలకు సంబంధించి ఎన్టీఆర్‌ స్మారక జాతీయ చలనచిత్ర అవార్డు, పలువురు ప్రముఖుల స్మారక రాష్ట్రస్థాయి అవార్డులు, ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర,, టీవీ నంది అవార్డులకు ప్రతిభావంతులను ఎంపిక చేయడం కోసం వేర్వేరు కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement