సీపీఐ రామకృష్ణకు తప్పిన ప్రమాదం | Cpi Ramakrishna met Roadaccident in west godhavari district | Sakshi
Sakshi News home page

సీపీఐ రామకృష్ణకు తప్పిన ప్రమాదం

Published Sun, Oct 29 2017 4:39 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

Cpi Ramakrishna met Roadaccident in west godhavari district - Sakshi

పశ్చిమగోదావరి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. జిల్లాలోని బొమ్ములూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా దెబ్బతినగా.. రామకృష్ణ సురక్షితంగా బయటపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement