ఓటుకు కోట్లు కేసుపై భయంతోనే చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
విజయవాడ: ఓటుకు కోట్లు కేసుపై భయంతోనే చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన బుధవారం విజయవాడలో మాట్లాడుతూ సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రులకొచ్చిన ఉపద్రవం ఏమి లేదని రామకృష్ణ తెలిపారు.