ద్రవిడ వర్సిటీలో డిగ్రీ కోర్సులు: వీసీ | degree cources will starts in dravida university | Sakshi
Sakshi News home page

ద్రవిడ వర్సిటీలో డిగ్రీ కోర్సులు: వీసీ

Published Fri, Jul 10 2015 8:48 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

degree cources will starts in dravida university

గుడుపల్లె (చిత్తూరు): ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2015-16 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ద్రవిడ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ విజయప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ద్రవిడ వర్సిటీలోని వీసీ చాంబర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయన్నారు. బీఏ, బీఎస్సీ, బీబీఎం కోర్సులు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement