చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ద్రవిడ యూనివర్సిటీలో మంగళవారం ఉద్యోగులు ధర్నాకు దిగారు.
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ద్రవిడ యూనివర్సిటీలో మంగళవారం ఉద్యోగులు ధర్నాకు దిగారు. దాదాపు 300 మంది భోదనేతర సిబ్బంది వర్సిటీ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. పేస్కేల్ పెంచాలని, పోస్టులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కొనసాగుతోంది.