నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 500 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి..15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఏమినేని పాపారావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.