అభివృద్ధి పథంలో షాద్‌నగర్ | Developing SHADNAGAR | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథంలో షాద్‌నగర్

Published Wed, Jan 1 2014 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

Developing SHADNAGAR

రాష్ట్ర రాజధానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత చేరువలో, పాలమూరు జిల్లా ముఖ ద్వారంగా ఉన్న షాద్‌నగర్ మొదటి నుంచి వ్యాపారకేం ద్రంగా ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తోంది. వివిధ రకాల ఉత్పత్తి సంస్థలకు, వినియోగదారులకు అనుసంధానంగా ఇక్కడి వ్యాపార వేత్తలు, వాణిజ్య, విద్యా సంస్థల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా కాకుండా వినియోగదారుల సేవలే పరమావధిగా కృషి చేస్తున్నారు.
 
 విద్యా రంగానికి వెలుగులు పంచడంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వారికి వివిధ రకాల బైక్‌లను అందుబాటులో ఉంచడంలో సాయికృష్ణ హీరో షోరూం ముందు వరుసలో ఉంది. మేనేజర్ మురళీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో కంపెనీ ద్వారా శిక్షణ పొందిన నైపుణ్యం గల మెకానిక్‌లతో సర్వీస్ చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. వివాహాది శుభకార్యాలకు వేదికగా, అవసరమైన పార్కింగ్ ప్లేస్‌తో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించడంలో కుంట్ల రాంరెడ్డి గార్డెన్స్ నంబర్‌వన్‌గా నిలిచింది. పేదోడి బిర్యానీ (కుష్కా)కి పేరుగాంచడంతో పాటు 20 ఏళ్లుగా భోజన ప్రియుల టేస్ట్‌కు తగ్గట్లుగా వివిధ రకాల వంటకాలను అందించడంలో ఆశియా నా హోటల్‌ది అందెవేసిన చేయి.
 
  నాణ్యతే పరమావధిగా బంగారు ఆభరణాలు విక్రయించడంలో శ్రీ వెంకటరమణ జ్యువెలరీస్, హోల్‌సేల్ ధరలకే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న శ్రీ వెంకటరమణ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్, గృహాలను ఆకర్షణీయంగా తీర్చిదిదే ఏషియన్ పెయింట్స్ విక్రయంలో జిల్లాలో నంబర్‌వన్‌స్థానంలో నిలచిన శ్రీ వెంకటరమణ పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్ వ్యాపారంలో దినాదినాభివృద్ధి చెందుతున్నాయి.  వినియోగదారుల చేత పొదుపు చేయిస్తూ వారి అవసరాలు తీర్చడంలో మణికంఠ చిట్‌ఫండ్స్ అధినేత మలిపెద్ది శంకర్ విశేషంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎల్‌ఐసీ ప్రీమియం పాయింట్ ద్వారా మలిపెద్ది చైతన్య సుదీర్ఘసేవలు అందిస్తున్నారు.
 
  నాణ్యత గల విత్తనాలు, ఎరువులను రైతులకు అందిస్తూ అన్నదాత సేవలో శ్రీనివాస ట్రేడర్స్ సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ ముందు వరుసలో నిలిచింది. రోగులకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ అత్యాధునికమైన టె క్నాలజీతో సంతాన సాఫల్యం కోసం విజయజ్యోతి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా డాక్టర్ విజయకుమారి వైద్యసేవలు అందజేస్తున్నారు. ఫ్లెక్సీ బ్యానర్స్ ముద్రణారంగంలో వినూత్న తరహాలో రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ వినాయక డిజిటల్ దినదినాభివృద్ధి చెందుతుంది. వివాహాది శుభకార్యాలకు తనదైన శైలిలో వీడియో, ఫొటో కవరేజీ  చేస్తూ రాజేశ్వరి ఫొటో స్టూడియో, జిరాక్స్ అందరికీ అందుబాటులో ఉంది. మరోవైపు టాటా ఏస్, ట్రాక్టర్లతో పాటు వివిధ కంపెనీల ఫోర్ వీలర్ స్పేర్ పార్ట్సు మరియు అన్ని రకాల బ్రాండెడ్ ఆయిల్‌ను ప్రభు ఆటోమొబైల్స్ వినియోగదారులకు అందజేస్తుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆధునిక స్టైల్ తో టైలరింగ్ నిర్వహిస్తున్న వినోద్ టైలర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నారు.  ఇలా వ్యాపార వాణిజ్య విద్యారంగాలలో  పేరెన్నికగన్న సంస్థలన్నీ నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా సేవలందిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement