తిరుమలలో గురువారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం భక్తుల కోసం ఏర్పాటుచేసిన రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 75 , రూ.50 గదులు - 17, రూ.100 గదులు - 25, రూ.500 గదులు - 9ఖాళీగా ఉన్నారుు
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 112 ఖాళీగా ఉన్నారుు, సహస్ర దీపాలంకరణసేవ - 253 ఖాళీగా ఉన్నారుు
వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నారుు
శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published Fri, Feb 20 2015 6:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM