కోడిగుడ్డుకు తోక.. | Different Tail Egg Find in East Godavari | Sakshi
Sakshi News home page

కోడిగుడ్డుకు తోక..

Published Mon, Jan 7 2019 9:07 AM | Last Updated on Mon, Jan 7 2019 9:07 AM

Different Tail Egg Find in East Godavari - Sakshi

తూర్పుగోదావరి :కరప మండలం పేపకాయలపాలెంలో రాయుడు సుబ్రహ్మణ్యం ఇంట్లో ఓ కోడి ఆదివారం పెట్టిన గుడ్డుకు తోక ఏర్పడింది. విచిత్రంగా ఉండటంతో దీనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement