ఓ నాటుకోడి 6 నెలల్లో 150 గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగర్‌కర్నూల్ జిల్లా దేవల్‌తిర్మలాపూర్‌కి చెందిన రామకృష్ణమాచారి రెండేళ్ల కోడిపెట్ట గత 6 నెలలుగా 150 గుడ్లు పెట్టింది. నేటికీ పెడుతూనే ఉంది. ఈ విషయాన్ని రామకృష్ణమాచారి గ్రామస్తులకు తెలియజేయడంతో ఆసక్తిగా వచ్చి ఆ కోడిపెట్టను చూశారు. కొందరు గుడ్లను తీసుకెళ్లి తమ కోళ్లకు పొదుగేసుకున్నారు. ఈ విషయమై పశువైద్యాధికారిని అడగగా.. జన్యులోపం వల్ల లక్షల్లో ఒక కోడి ఇలా గుడ్లు పెడుతుందని తెలిపారు. – పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్)
ఒక కోడి.. 150 గుడ్లు
Published Fri, Jul 19 2019 6:46 AM | Last Updated on Fri, Jul 19 2019 6:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment