'నేనే సీఎం అయితే విభజనవాదులను జైల్లో పెడతా' | Divisionists should be put in jail, says T.G.Venkatesh | Sakshi
Sakshi News home page

'నేనే సీఎం అయితే విభజనవాదులను జైల్లో పెడతా'

Published Fri, Nov 22 2013 12:48 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

'నేనే సీఎం అయితే విభజనవాదులను జైల్లో పెడతా' - Sakshi

'నేనే సీఎం అయితే విభజనవాదులను జైల్లో పెడతా'

తనకు సీఎం పదవి వస్తే కనుక రాష్ట్ర విభజన కోరుకునే వారందరిని జైల్లో పెడతానని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... లక్షలాది మందితో ఢిల్లీ వెళ్లితే విభజన ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీఎన్జీవోల నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఢిల్లీ వెళ్లాలని సూచించారు.

 

అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే ఆ బిల్లును తిరస్కరించాలని తామంతా భావిస్తున్నామని చెప్పారు. అలాగే అసెంబ్లీని రద్చు పరిచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు టీజీ వెంకటేష్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement