హైదరాబాద్: మనుష్యుల విభజన గొడవలు పడుతుంటే, భద్రాద్రి రామయ్య పేరుతో దేవుళ్ల గొడవ మంచిదికాదని కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఒక లేఖ రాశారు. భద్రాచలం రామయ్య కావాలని కోరుకోవడంలోని లౌకిక సూత్రం ఏమిటి? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు.
విశాలభావంతో ఆలోచించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని జైపాల్ రెడ్డిని లగడపాటి కోరారు.
దేవుళ్ల గొడవ వద్దు: లగడపాటి
Published Wed, Nov 13 2013 6:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement