సీఎం ను కలిసిన రామ్మూర్తి కుటుంబం | Dr Ram Murti family met the CM | Sakshi
Sakshi News home page

సీఎం ను కలిసిన రామ్మూర్తి కుటుంబం

Published Sat, Sep 19 2015 10:46 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

Dr Ram Murti family  met the CM

లిబియాలో కిడ్నాప్ కు గురైన డాక్టర్ రామ్మూర్తి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. రామ్మూర్తి విడుదలకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు వారికి హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement