మనం ఇద్దరం కలిసి ఉన్న విడియోలు నా దగ్గర ఉన్నాయంటూ వాటిని నెట్‌లో పెడతానంటూ ఆమెను డబ్బులు కావాలని బెదిరించసాగాడు.
కోరిక తీరింది..ఇంటర్నెట్‌లో వీడియోలు పెట్టాడు.
Published Wed, Mar 8 2017 10:06 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
చిత్తూరు : ప్రేమ పేరిట యువతిని నమ్మించి, ఆమెకు మాయ మాటలు చెప్పి, ఆపై కోరిక తీర్చుకున్నాడు. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో వీడియోలు తీసాడు. మనం ఇద్దరం కలిసి ఉన్న విడియోలు నా దగ్గర ఉన్నాయంటూ వాటిని నెట్‌లో పెడతానంటూ ఆమెను డబ్బులు కావాలని బెదిరించసాగాడు.
ఆమె నా దగ్గరు డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరు ఉన్న వీడియోలు ఇంటర్నెట్‌లో పెట్టాడు. ఈ విషయం ఆమెకు స్నేహితులు చెప్పడంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. జిల్లాలోని కొంగారెడ్డిపల్లెకు చెందిన నవీన్‌ప్రసాద్ (21) గా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులోని సీతమ్స్ కళాశాలలో బీ.టెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడని, సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మంగళవారం అరెస్టు చేసి నవీన్‌ప్రసాద్‌ను హైదరబాద్‌కు తీసుకెళ్లారు.
Advertisement
Advertisement